కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి ఆర్థిక సాయం

బాలుడి వైద్యం కోసం దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి 

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్)  నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ వాసులు ధనుంజయ్  6 సం || కుమారుడు గత కొన్నిరోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతు చికిత్స చేయించుకోడానికి ఆర్థిక స్థోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించారు. వెంటనే హన్మంతన్న స్పందించి తనవంతుగా  ఆర్థిక సాయం అందించారు. అనంతరం  తాను మాట్లాడతు కే.హెచ్.ఆర్ సేవాదళ్ సభ్యులు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తమవంతు సాయం ఈ (9666685869) ఫోనే పే నెంబర్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

.