తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి ఉమ్మడి మండలంలోని రేషన్ కార్డులు లేని రుణమాఫీ కానీ రైతుల కుటుంబ సభ్యుల సర్వే వ్యవసాయ శాఖ అదికారులు నిర్వహిస్తూ, పోతంగల్ మండలంలోని హంగర్గ ఫారంలో రేషన్ కార్డులు లేని రైతుల కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓలు శంకర్,సుప్రియ,రైతులు తదితరులు పాల్గొన్నారు.
