శ్రీ సిద్ధార్థ లో గణతంత్ర వేడుకలు


సిరిసిల్ల జనవరి 26 (తెలంగాణ ప్రభ): గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్లో గల శ్రీ సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా జరిగాయి. కరస్పాండెంట్ పల్లె రాజిరెడ్డి ప్రిన్సిపల్ పాకాల తిరుపతి గౌడ్ లు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించరు..

.