నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్న నరసాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నాడు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు నరసాపురం ఎమ్మెల్యే సునీత రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో హత్నూర మండల్ ఎంపీడీవో శంకర్ నాయకులు అధికారులు పాల్గొన్నారు

.