గూడూరి సీతారాం కథ పురస్కారాలు.

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) తొలితరం కథ  రచయిత గూడూరు సీతారాం స్మారకర్దo అందిస్తున్న 2023 రెండవ పురస్కారం కోసం బంజారాల బతుకు చిత్రాలను కధలుగా మలిచిన ఆచార్య సూర్య ధనుంజయ్ మిర్యాలగూడ, అట్టడుగు ప్రజల వెతలు చిత్రించిన కధకుడు పిన్నంశెట్టి కిషన్ వేములవాడలను ఎంపిక చేసినట్లు మానేరు రచయితల సంఘం కార్య నిర్వాహక అధ్యక్షులు ఎలగొండ రవి గురువారం తెలిపారు. త్వరలో జరిగే కార్యక్రమంలో పురస్కారాలు అందజేస్తామని రవి, ఆడెపు లక్ష్మణ్ లు ఒక ప్రకటనలో తెలిపారు.


.