జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవం

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల). రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ మాతృభాషను సంరక్షించుకుని పద్ధతిలో అందరూ ముందుకు రావలసిన అవసరం ఉందని తెలిపారు. గిడుగు రామ్మూర్తి పంతుల్ని గుర్తు చేస్తూ కవిత వినిపించారు. కార్యక్రమంలో గుండెల్ని వంశీ, వెంగల అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

.