పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కొలను
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) రంగారెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, యువజన నాయకులు వేణు గౌడ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
