శ్రీ నల్ల పోచమ్మ ఆలయ 7వ వార్షికోత్సవo

ప్రత్యేక పూజలు చేసిన చెరుకుపల్లి భరత సింహారెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి సంజివయ్య నగర్ లో శ్రీ శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయ 7వ వార్షికోత్సవo సందర్బంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానo మేరకు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో ఆలయ వ్యవస్థాపకులు విజయ్ గుప్తా, వీరేందర్ గుప్తా, కృష్ణ గుప్తా, రవీంద్రనాథ్ రెడ్డి, కోట స్వామి, సంతోష్, మురళి, మల్లేష్, రాజు, సంతోష్,నాగేష్, శ్రీకాంత్, వాసు, దుర్గాపతి, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్,సందీప్ గౌడ్,మహేష్ గౌడ్, నాగదీప్ గౌడ్, మహేష్, శ్రవణ్, శివ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

.