తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) కరీంనగర్ లో నిర్వహించిన షావలి కుంగ్ ఫు రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో సిరిసిల్లకు చెందిన చిన్నారులు ప్రతిభ కనబరిచారు
మాస్టర్ ఓరుగంటి రామకృష్ణ మంగళవారం వివరాలు తెలిపారు. జూనియర్ విభాగంలో జి అక్షిత, సిద్ధార్థ గోల్డ్ మెడల్ సాధించారని ఇతర విభాగాలలో పి అలేఖ్య, దూస సుష్మ, గోల్డ్ మెడల్ సాధించినట్టు తెలిపారు, అపూర్వ ప్రతిభ కనబరిచిన చిన్నారులను అభినందించారు.
.