కృష్ణాష్టమి వేడుకల్లో హరిణి:

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) కోటాను కోట్ల ప్రజల ఆరాధ్య దేవుడు శ్రీకృషుడి జన్మదినం సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో చిన్నారులు రాధ-కృష్ణుడి ల వేషాదారణలతో అలరించారు.ఈ సందర్బంగా రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఐడిపిఎల్ ఇందిరాగాంధీ నగర్ లో నీరుడి శివ-అనూష దంపతుల కుమార్తె హర్షిని రాధ వేషంతో సందడి చేసింది. చిన్నారి వేషాదారన చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

.