కమాండెంట్ శ్రీనివాసరావు.
తెలంగాణ ప్రభ.(సిరిసిల్ల). సిరిసిల్ల 17వ బిటాలియన్ లో పాత వస్తువులను వేలం వేయనన్నట్లు కమాండెంట్ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దాపూర్ లోని 17వ బెటాలియన్ లో పాత పరుపులు, ఇనుప మంచాలు, వుడ్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు 27వ తేదీన 10:30 గంటలకు బెటాలియన్ హెడ్ క్వార్టర్ లో వేలం వెయ్యనున్నట్లు తెలిపారు. వివరాల కోసం 871265570 సెల్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.
