సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 34 వార్డుకు చెందిన ఓర్సు రోహిత్ కు 19500, ఓరుగంటి రాజామణి కి 16,500 సీఎం సహాయ నిధి నుంచి చేక్కులు రాగా బుధవారం స్థానిక కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ బాధితులకు చెక్కులు అందజేశారు.

.