జాతీయస్థాయి కరాటే పోటీల్లో సిరిసిల్ల చిన్నారులు ప్రతిభ.

తెలంగాణ ప్రభ(సిరిసిల్ల) హర్యానా లో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో సిరిసిల్లకు చెందిన చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బుధ వారం మాస్టర్ అక్కనపల్లి వినోద్ వివరాలు తెలియజేశారు. ఆగస్టు 16 17 18 తేదీల్లో చండీగఢ్లో జాతీయస్థాయి కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం నుంచి 48 మంది పాల్గొన్నట్లు తెలిపారు. సిరిసిల్ల కు చెందిన విద్యార్థులు 13 పథకాలు సాధించాలని తెలిపారు. పథకాలు సాధించిన విద్యార్థులను కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, కోడం విక్రమ్ అభినందించారు.

.