టెక్స్ టైల్ డిప్లమో కోర్స్ సద్విని చేసుకోవాలి.

వి అశోక్ రావు, టీజీ సీఓ జనరల్ మేనేజర్.

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైన్ టెక్నాలజీ కోర్సను సద్వినియోగం చేసుకోవాలని టిజిసిఒ జనరల్ మేనేజర్ వి అశోక్ రావు అన్నారు. మంగళవారం చేనేత  జౌళి శాఖ కార్యాలయంలో టెక్స్టైల్ కోర్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన టీజీ సీఈవో జనరల్ మేనేజర్ అశోక్ రావు మాట్లాడుతూ టెక్స్ టైల్ పరిశ్రమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కోర్సును పరిశ్రమలోని యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భవిష్యత్తు సవాలను ఎదుర్కొనేందుకు కోర్సు దోహదం చేస్తున్నాను అన్నారు. సదస్సులో చేనేత  జౌళి సహాయ సంచాలకులు సాగర్, ఎస్ఎస్సి యూనిట్ల నిర్వాహకులు చేనేత సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

.