తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల) ఆర్థిక ఇబ్బందులతో యువకుడుబలవన్మరణం చెందిన సంఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొండ కరుణాకర్(30) ఆటోమొబైల్ షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో కురుకుపోవడం తో కర్ణాకర్ మనస్థాపo తో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృతుని తండ్రి మరమగ్గాల పరిశ్రమలో ఆసామిగా కొనసాగుతున్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
