టాక్సీ చేల్లింపులపై అవగాహన ప్రదర్శనలు

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ). రవాణా శాఖకు చెల్లించవలసి పన్నులు సకాలంలో చెల్లించాలని కోరుతూ సాంస్కృతిక సారధి కళాకారులు సోమవారం పట్టణంలో కళా ప్రదర్శనలు నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న టాక్సీ చెల్లింపులు 50 శాతం పెనాల్టీతో స్వచ్ఛందంగా చెల్లించాలని వాహనదారులకుకళ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీం లీడర్ శ్రీధర్ రెడ్డి, కళాకారులు శ్రీరాములు రామచంద్రం, గడ్డం శ్రీనివాస్, గుగ్గిళ్ళ పరిశ్రమలు, పంతడుపుల గణేష్, పాల్గొన్నారు.

.