అంబికా నగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం.

సిరిసిల్ల. (ప్రభ న్యూస్). సిరిసిల్ల పట్టణంలోని అంబిక నగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆదివారం అంబికా నగర్ కు చెందిన వేముల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య  శిబిరంలో శ్రీ వర్ష కంటి వైద్యశాల వైద్య నిపుణులు సేవలు అందించారు. స్థానిక ప్రజలు వైద్యశా సేవలను వినియోగించుకున్నారు. కార్యక్రమంలో వేముల సురేష్, అనిల్ వర్ష కంటి వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

.