సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ). రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలమిత్ర యూనియన్ అధ్యక్షులుగా ఎం భాస్కర్ ఎన్నికయ్యారు. గురువారం సిరిసిల్ల నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా భాస్కర్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బానోత్ ప్రవీణ్ నాయక్, కార్యదర్శిగా రంజాన్, ప్రచార కార్యదర్శిగా సంతోష్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగాల దినేష్, చిన్నోజి, అజయ్, సతీష్ ఎన్నికయ్యారు.
