చేనేత జాతీయ దినోత్సవం వేడుకలు.

గోనె ఎల్లప్ప, కాంగ్రెస్ చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు. 

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ):  జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని వేడుకలు నిర్వహిస్తున్నట్లు చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు గోనెల్లప్ప మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో  జిల్లా అధ్యక్షుడు గోనె ఎల్లప్ప మాట్లాడుతూ 07-08-2024 ఉదయం 11 గంటలకు నేతన్న విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం రాజీవ్ నగర్ లోని మహేశ్వర చేనేత సహకార సంఘం లో మధ్యాహ్నం 11:30 గంటలకు ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు., వారిచేత చేనేత కార్మికులను  నేత కార్మికులను సత్కరించుకోవడం జరుగుతుందనీ చెప్పడం జరుగుతుంద ని తెలిపారు.

సమావేశంలో కుడిక్యాల రవికుమార్, గాజుల సాగర్, అన్నల్ దాస్ భాను, ఆడెపు రాజు , బచ్చు ప్రసాద్ , అలవాల సత్యనారాయణ , ధ్యావనపల్లి రామకృష్ణ ,ఆకుబత్తిని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

.