సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ): వికాస్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని తెలంగాణ కోసం ధారపోసాడని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం తో పాటు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బి మధు విద్యార్థులు పాల్గొన్నారు
