కోరుట్లలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఘనంగా జయంతివేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరాం పుర కాలనీలో  వీరబ్రహ్మేంద్ర కార్పెంటర్స్ ఆర్గనైజేషన్  ఆధ్వర్యంలో   ప్రో:  కొత్తపల్లి జయశంకర్  జయంతి వేడుకలు సంఘ భవనం నందు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బొమ్మెన జలంధర్ ,    ఇంద్రాల మల్లేశం,గోగులకొండ జగదీశ్, వనతడుపుల రమణ,లక్కాకుల సద్గురు, రాధారపు సత్యనారాయణ,ఉప్పులుటి రాఘవులు, విజయ్,  సంకోజి రవి, తదితరులు పాల్గొన్నారు.

.