కోరుట్ల మండల. మాదిగ సంఘం ఆధ్వర్యంలో. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు శిరాభిషేకం. చేసిన అంబేద్కర్ సంఘం నాయకులు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): సుప్రీంకోర్టు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ. అంశాన్ని. ఏడుగురు సీనియర్ జడ్జిల ధర్మాసనం. క్షేత్రస్థాయి నుండి. పరిశీలన చేసి. రాష్ట్రాలకు ఎస్సీ ఏ బి సి డి ల వర్గీకరణ. చేసే అధికారాన్ని. ఇచ్చినందుకు. కృతజ్ఞతగా మాదిగ మాదిగ ఉప కులాల. నాయకులు పెద్ద ఎత్తున స్పందించి. కోరుట్ల మండలంలోని ప్రతి గ్రామ. మాదిగ సంఘం నుండి వచ్చి. కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి. పాలాభిషేకం చేశారు అనంతరం. మండల అంబేద్కర్ సంఘం నాయకులు ఎర్ర శంకర్. అలాగే మాజీ జెడ్పిటిసి. కొంతం రాజం. రాజు టీఎస్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వనతడుపుల అంజయ్య. అలాగే చిట్యాల లక్ష్మణ్. శ్రీధర్. మారంపల్లి భూమయ్య లంక భీమయ్య.  కళ్యాణ్. బొల్లె గంగాధర్. మాజీ సర్పంచ్ దోళూరి నర్సింహులు. శేఖర్ మహా తేజ లక్ష్మణ్. రవి సురేష్. తదితరులు పాల్గొని. ఎస్సీ ఎ బి సి డి ల వర్గీకరణ కోసం. చేసిన పోరాటాలను. జ్ఞాపకం చేసుకొని. మిఠాయిలు పంచి పటాసులను పేల్చడం జరిగింది. ఆనందంతో ప్రతి ఒక్కరికి. మిఠాయిలు పంచడం జరిగింది. 

వర్గీకరణ కోసం. మద్దతు పలికిన అన్ని పార్టీల నాయకులకి ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీకి. మందకృష్ణ మాదిగకి. నారా చంద్రబాబు నాయుడుకి. రేవంత్ రెడ్డికి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు. ఇప్పుడున్న పార్టీలన్నిటికీ. ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. వీలైనంత త్వరగా. ఏ బి సి డి ల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి. నూతనంగా ఇచ్చే  ఉద్యోగంలో భాగస్వామ్యం కల్పించాలని అన్నారు.

.