డిగ్రీ ఫలితాల్లో వికాస్ ప్రభంజనం.

తెలంగాణ ప్రభ  సిరిసిల్ల: శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన పరీక్షల ఫలితాల్లో వికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఏ నూర్జహాన్ బీకాం సిస్ట్ సెమీ 9.65 జిపిఏ, ఓం నాయక్ బి జెడ్ సి సిస్ట్ 9.2 జిపిఏ, జి దీపిక బీకాం సిస్ట్ సెమీ 9.1 జిపిఏ, ఐ ఖుషి ఎంపీసీ సిక్స్త్ సెమి 9.09 జిపిఏ, కే సాయి బాను ఎంపీసీ ఫోర్త్ సెమి 9.46 జిపిఏ, ఎం పాండే బి బి ఏ ఫోర్త్ సెమి 9.03 జిపిఏ, టీ మేఘన బీకాం సెకండ్ సెమి 9.13 జిపిఏ, బి కుమార్ బీకాం సిస్ట్ సెమీ 9.01 జిపిఏ, సాధించారు. అంతేకాకుండా 8 జిపిఏ, 133 పంది విద్యార్థిని విద్యార్థులు సాధించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను ప్రిన్సిపాల్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్ కళాశాల అధ్యాపక బృందం అభినందించారు.

.