తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని దోమలేడ్గి గ్రామంలో మద్యం మత్తులో కాలుజారి చెరువులో పడి గాండ్ల సుదర్శన్ అనే వ్యక్తి మృతి చెందాడని కోటగిరి ఎస్సై సందీప్ తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.