తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన AO, AEO,రివ్యూ మీటింగ్ నిర్వహించిచారు.
క్రాప్ బుకింగ్ పూర్తి స్థాయిలో చేయాలని సూచించారు.
మండలాల వారీగా సోయా పాడి, ఎన్ని వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు అనే విషయాలపై ఆరా తీశారు. ఆన్లైన్లో ప్రతి క్లస్టర్ సెంటర్లో కచ్చితంగా సాగు పంటలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన తెలిపారు.
ఆన్లైన్ లో సాగు చెయ్యకపోతే యూరియా దిగుమతి ఇబ్బంది అవుతుందని, మళ్ళీ రైతులకు ఇబ్బందిగా ఉంటుందని కావున యూరియా కొరత లేకుండా ఆన్లైన్ లో ఎప్పటికపుడు నమోదు చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆయన సూచించారు.
ఈ కార్యక్రమములో అగ్రికల్చర్ ఆఫీసర్ ,కల్పన , హార్టికల్చర్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్,డిపిఓ, రఘు వరణ్, జిల్లా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
.