
సిరిసిల్ల (తెలంగాణ ప్రభ). నేడు సెస్ లో నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని సెస్ ఎండి గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు యశోద హాస్పిటల్ హైదరాబాద్ వారు నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరంలో ఉద్యోగులందరూ పాల్గొనాల్సిందిగా కోరారు.
