టిపిసిసి ప్రధాన కార్యదర్శి కందాడి జ్యోత్స్నా శివ రెడ్డి
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) వర్షాకాలం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రత కోసం డ్రైనేజీ, రోడ్లు వీధి దీపాలు, మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని టీపిసిసి ప్రధాన కార్యదర్శి కొంపల్లి 11వ వార్డు కౌన్సిలర్ జ్యోత్స్నా శివ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
