జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లు పాత సామాన్ల వేలం

ఎస్పీ అఖిల్ మహాజన్. 

తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల):  రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో వాహనాల పాత టైర్లు బ్యాటరీలు ఇంజన్ ఆయిల్ పాత సామాన్లు వేలం వేయనన్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాడూరు పోలీస్ హెడ్ క్వార్టర్లు 7-8-2024 రోజున ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలవారు ఆధార్ కార్డు తో సహా హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు ఆర్ఐ +0187126 56428 నంబర్ లో సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

.