లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం.

తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల):  లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదానం నిర్వహించారు. లయన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గంటమనేని బాబురావు జన్మదిన వేడుక సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ భానుచందర్, పి డి జి. లయన్ అనంతుల శివప్రసాద్, మడుపు నవీన్, డాక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, పి ఆర్ సి లయన్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్, నగునూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.

.