తెలంగాణ ప్రభ (కోరుట్ల) : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 31వ వార్డులో గల మైసమ్మ తల్లికి బోనం సమర్పించిన 31వ కౌన్సిలర్ పెండెం గణేష్.
ఈ సందర్భంగా కౌన్సిలర్ పెండెం గణేష్ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే తల్లి మైసమ్మ తల్లి అని వార్డు ప్రజలు హిందుబంధువులు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు
.