తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆషాడమాసం చివరి ఆదివారం పురస్కరించుకొని మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మహా లక్ష్మమ్మ, పోచమ్మ తల్లికి, పెద్దమ్మ తల్లి దేవుళ్లకు మొక్కులు చెల్లించుకున్నమన ప్రెస్ క్లబ్ కోరుట్ల సభ్యులు.
అనంతరం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అల్లె రాము, సభ్యులు కటుకం గణేష్, శ్రీకాంత్, ప్రేమ్, మదన్, గంగాధర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు
.