తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): మేరకులస్తులను బీసీఏలో చేర్చాలని మేర సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు ఓదెల శ్రీనివాస్ కోరారు. శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ మేరె కులస్తులను బీసీ ఏ చేర్చి మేరెల సామాజిక ఎదుగుదలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు . సమావేశంలో కీర్తి జయంత్. గట్ల పద్మనాభం. శీలం నగేష్. ఓదెల శ్రీనివాస్, దోకొండ లక్ష్మణ్, దీకొండ శేషగిరి ,రామగిరి శ్రీనివాస్ ,రామగిరి ఈశ్వర్ ,రామగిరి మోహన్, రామగిరి గణేష్ ,థింబరా వేణి శ్రీనివాస్, వెన్ను నరసయ్య మాడిశెట్టి నరసయ్య, తదితరులు పాల్గొన్నారు
