కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు.

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): జిల్లా వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి లక్ష్మీనారాయణ జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వసంతరావు శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ విధి నిర్వహణలో బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిందిగా సూచించారు.

.