శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు.

పాత నేరస్తులు సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలి.

జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్  ఆదేశాల మేరకు...

తెలంగాణ ప్రభ (కోరుట్ల) జగిత్యాల జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ రకాల నేరాల్లో నిందితులుగా ఉండి రౌడీ షీట్లు,హిస్టరీ షీట్లు ఉన్న వారికి..

ఈరోజు ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది... 

వివిధ నేరాల్లో నిందితులుగా ఉండి షీట్లు తెరువబడిన నేరచరితులు విధిగా పోలీసు వారు  తెలిపిన సమయాల్లో... పోలీస్ స్టేషన్ హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండోవర్ చేయడం జరుగుతుందని అన్నారు.,రౌడీ,హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ..

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

.