తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థి జాతీయ పోటీలకు ఎంపిక అయినారు 19 జూలై నుండి 21 జులై వరకు బెల్లంపల్లి మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ యందు నిర్వహించిన స్టేట్ లెవెల్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో కోరుట్ల పబ్లిక్ స్కూల్ కు చెందిన శివమణి 6th క్లాస్ పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపీక కావడం జరిగిందని, స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ గుజ్జేటి వెంకటేష్ తెలిపారు
జాతీయ స్థాయికి అర్హత సాధించిన కాసుల శివమణి మరియు పేరెంట్స్ కాసుల శ్రీనివాస్ మరియు టైక్వాండో కోచ్ నవనంది రమేష్ లను కెపిఎస్ ఆధ్వర్యంలో అభినందించి శివమణికి మెమొంటో మరియు మెడల్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం మరియు మేనేజ్మెంట్ పాల్గొని శివమణికి అభినందనలు తెలిపారు.
.