కొడిమ్యాలలో సాయి బాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల) జగిత్యాల జిల్లా కొడిమ్యా ల మండల కేంద్రములోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి (వ్యాస పౌర్ణమి) సందర్భంగా పూజలు, హారతి, పల్లకి సేవ, సత్య నారాయణ వ్రతం నిర్వహించారు.

అనంతరం

కీర్తిశేషులు వీరభత్తిని రాయబోసు కుమారులు లక్ష్మీనారాయణ, ప్రసాద్, గోపాల్, కోడళ్ళు జమున, సహస్ర ,అన్నపూర్ణ, మనమలు సాయికిరణ్ ,ప్రీతం, రోహిత్, సాహిత్ ,సాయి కృష్ణ మనుమరాలు జ్యోతి కుటుంబ సభ్యులు  300 మందికి  అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ బాధ్యులు గుండేటి రమేష్,ఎల్లం శ్రీనివాస్, ఏనుగు ఆదిరెడ్డి,నారకట్ల మహిపాల్, అగంతం మోహన్, భక్తులు పాల్గొన్నారు.

.