అంగన్వాడి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి సికింద్రా పూర్ గ్రామస్తులు విన్నతి

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని సికింద్రా పూర్ గ్రామస్తులు శనివారం నాడు ఐసిడిఎస్ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సికింద్రా పూర్ మాజీ సర్పంచ్ మాణిక్య రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ పోస్టింగ్ మరియు ఆయా పోస్టింగ్ మా గ్రామానికి మంజూరు చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సికింద్రా పూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ యాదగిరి టిఆర్ఎస్ నాయకులు మాయని రవీందర్ పాల్గొన్నారు

.