మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాత సత్యం
తెలంగాణ ప్రభ (నర్సాపూర్): కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన రుణమాఫీ విధానం పై ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించడం తగదని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాత సత్యం అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీని రైతు రుణమాఫీ రైతులను రుణ విముక్తి చేయాలనే సంకల్పంతో ఉందన్నారు ప్రభుత్వం తప్పులలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం పైసా పైసా కూడా పెట్టి ఏకకాలంలో 31 వేల కోట్ల రూపాయలను మాకు చేయడం గొప్ప వారం అన్నారు బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీత రెడ్డి హరీష్ రావు సవాలు విసరడం వల్ల రుణమాఫీ చేయడం జరిగిందని అనడం సిగ్గు సెట్ అన్నారు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు భరోసా పేరు పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా రైతు సదస్సులు నిర్వహించి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసాను కల్పించాలని త్వరలోనే రైతుల అభిప్రాయం తీసుకొని రైతు భరోసా ఎకరానికి 7500 చొప్పున అదే విధంగా కౌలు రైతుకు ఎకరానికి 7,500 చొప్పున భూమిలేని పేదలకు సంవత్సరానికి 12000 చొప్పున అతి త్వరలో రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాల్లో జామ చేయడం జరుగుతుందన్నారు
.