ముదిరాజ్ లను బిసి ఏ లో చేర్చాలి.....

తెలంగాణ ప్రభ(ధర్మపురి): ముదిరాజ్ కులస్తులను బిసి డి నుండి బిసి ఎ లోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ కృష్ణ చైతన్య కు  వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ లు బిసి డి లో నుంచి బిసి ఏ లోకి చేర్చేంత వరకు నిరసన లు తెలుపుతామన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం పెద్దలు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి రాజన్న, నాయకులు బల్ల పోషన్న, విరవేణి రాజమల్లయ్య,పొలవేణి రాజన్న,విరవేణి లస్మయ్య,జెట్టి మహేష్,నగేష్,వెంకన్న,పెద్ద లచ్చన్న,వెంకటేష్, మల్లేష్,శేఖర్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు

.