తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) అంతర ఫౌండేషన్ ఆధ్వర్యం లో కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదోవ తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణి చేసిన అంతర ఫౌండేషన్ ఫౌండర్ కందాడి జ్యోత్స్నా శివ రెడ్డి. ఈ ఆమె సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులకు మేము ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తామని వారి చదువు కోసం అంతర ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
