కరాటీలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు రివార్డ్ లు అందజేసిన హీరో సుమన్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్ )టైకా మార్షల్ ఆర్ట్ అక్కడమి చైర్మన్ డాక్టర్ అశోక్ చక్రవర్తి  8వ టైకా మార్షల్ ఆర్ట్ అకాడమీని ప్రారంభించిన  హీరో సుమన్. అనంతరం

కరాటిలో  ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు  హీరో హన్షి , సుమన్ తల్వార్ తో బెల్ట్ రివార్డ్ లు అందించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ పిల్లలకు క్రమశిక్షణ,ఆరోగ్యానికి ,ఆత్మ రక్షణకు ఎంతో ఉపయోగ పడుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో 

గ్రాండ్ మాస్టర్లు విద్యార్థులు తల్లి దండ్రులు పాల్గొన్నారు.

.