తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల కేంద్రమైన బీసీ హాస్టల్లో ఆదివారం నాడు విద్యార్థులు 9 గంటల 30 సమయం వరకు టిఫిన్ పెట్టలేదని ముగ్గురు సిబ్బంది ఉన్నప్పటికీ ఒక్కరు కూడా లేరని విద్యార్థులు ఆందోళన చేశారు హాస్టల్లో సుమారు 80 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆదివారం నాడు ఇతర కారణాలవల్ల కొంతమంది ఇంటికి వెళ్లిన సుమారు 30 మంది వరకు హాస్టల్లో విద్యార్థులు ఉన్నారు ఇన్చార్జి వార్డెన్ బద్రి ప్రసాద్తో పాటు వంట మనిషి కామెంట్ వాచ్మెన్ ఇద్దరు ఉండాలి కానీ ఏ ఒక్కరు కూడా సక్రమంగా హాజరు కాకపోవడం ప్రైవేట్ ఓ మహిళను వంట మనిషిగా పెట్టుకొని విద్యార్థులకు సమయపాలన పాటించకుండా మోను ప్రకారం కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో భోజనం టిఫిన్ అందిస్తున్నారు ఆదివారం రోజు విద్యార్థులకు ఎవరు సిబ్బంది లేకపోవడంతో విద్యార్థుల చికెన్ సెంటర్ కి వెళ్లి మూడు కిలోమీటర్ల చికెన్ తెచ్చుకున్నారు వారానికి ఒకసారి కూడా కోడి గుడ్లు ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు వివరణ కోరగా పొరపాటు జరిగిందని ఇలాంటి పొరపాటు మళ్లీ కానీ ఆయన అన్నారు గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగినాయి కానీ నాకేమీ తెలివి అన్నట్టు వార్డెన్ బుకింగ్ ఎంతవరకు సమంజసం అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా పై అధికారులు గమనించి వీరిపై తగిన చర్య తీసుకోవాలని వారు కోరారు
