తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చాయ్ దునియా టీ స్టాల్ ను శనివారం కొలను శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంతు రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా టీ స్టాల్ యాజమాన్యం చరణ్ సుధాకర్ ప్రశాంతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వాసు, మామిళ్ళపల్లి శ్రీనివాస్, రామచంద్రనాయక్, దాసరి చందు, వర్మ రాజ్, రామానాయుడు, సుబ్బిరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
