తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ నూకపల్లి డబుల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక సదుపాయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్లు మంజూరు చేయగా, డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులను,డ్రైనేజీ లు,ట్రాన్స్ ఫార్మర్ లు,సెప్టిక్ ట్యాంక్,వివిధ అభివృద్ధి పనులను అధికారులు, ప్రజా ప్రతినిదులతో కలిసి పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఈఈ లు రహమాన్,శేఖర్ రెడ్డి,డి ఈ లు రాజేశ్వర్,మిలింద్,జలంధర్, ఏ ఈ లు,కౌన్సిలర్ లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
.