ఎంపీ ధర్మపురి అరవింద్ ను పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారి తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ఇటీవల మరణించగా వారి స్వగృహం నిజామాబాద్ లో కలిసి పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

వారితోపాటు  డా.సత్యనారాయణ, మారు సాయిరెడ్డి,దారిశెట్టి రాజేష్,సంధిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,తోట శ్రీనివాస్,నేమురి సత్యనారాయణ తదితరులున్నారు

.