పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో

తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట): పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా అనంతగిరి పోచమ్మ వారి ఆలయానికి కంప్యూటర్ ప్రింటర్ తదితర సామగ్రిని ఆలయ EO మారుతీరావు కి అందించడం జరిగినది, ఈ కార్యక్రమం లో AGM ఖలీద్ షేక్, బ్రాంచ్ మేనేజర్ వూరుగొండ జితేందర్ శ్రీకాంత్ ,సుమంత్ ,భూమయ్య ,ప్రసాద్, భాస్కరాచారి మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

.