తెలంగాణ ప్రభ ( ఇల్లంతకుంట ): ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం లో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి గుడికి కందికట్కూర్ మాజీ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్ ముత్యం సతీష్ గౌడ్ 100 సిమెంట్ బస్తాలు అందజేశారు. ఇట్టి,కార్యక్రమంలో వల్లంపట్ల గౌడ సంఘం అధ్యక్షుడు నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ వల్లంపట్ల మాజీ ఎంపీటీసీ నాయుని స్రవంతి రమేష్ కందికట్కుర్ గౌడ సంఘం సభ్యులు బత్తిని శ్రీనివాస్ చెక్కిళ్ళ లక్ష్మణ్ దొమ్మటి మహేష్ బత్తిని మహేష్ పాల్గొన్నారు.
