తెలంగాణ ప్రభ (కోరుట్ల): మెటుపల్లి మండలంలోని మేడిపల్లి,సత్తెక్కపల్లి, రాజేశ్వరరావు పెట్, చర్ల కొండాపూర్,బండలింగాపూర్, విట్టంపెట్,మెట్లచిట్టాపూర్ గ్రామాల్లో మొత్తం (29,03,364) ఇరవై తొమ్మిది లక్షల మూడువేల మూడు వందల అరవై నాలుగు రూపాయల విలువగల 29 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారుల వద్దకు వెళ్లి పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.
ఈ కార్యక్రమంలో వారితో పాటు మెటుపల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి,మాజీ సర్పంచులు,ఎంపిటిసిలు, బీఆర్ఏస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.