లియో క్లబ్ నాయకునికి మల్టిపుల్ అవార్డు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): లియో క్లబ్ మల్టిపుల్ 320 ఆధ్వర్యంలో నిర్వహించిన లియో మల్టికాన్ 2024 వేడుకలు హైదరాబాద్ లయన్స్ భవన్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. 

ఇట్టి కార్యక్రమంలో 2023-2024 సంవత్సరంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను అవార్డు ఆఫ్ ఎక్సెలెన్స్ అవార్డును లియో ఎండి అమేర్ ను  లియో మల్టిపుల్ వారు బహుకరించడం జరిగింది. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా లియో మల్టిపుల్ వారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది.

.