సునీతమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): సునీతమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ ఆదివారంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నేడు నిర్వహిస్తామని సునీతమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ హత్నూర మండల అధ్యక్షులు శివ శంకర్ రావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి మరియు ఆర్థిక స్తోమత లేని పేద ప్రజల కొరకు నేడు ఆత్మూర గ్రామంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారు కలిసి సంయుక్తకంగా నిర్వహించే ఈ ఉచిత కంటి శివరాంకి చుట్టుపక్కల గ్రామస్తులు అందరు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఉదయము ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కంటి పరీక్షలతో పాటు ఆపరేషన్కు అర్హత పొందిన వారికి ఉచిత బస్ సౌకర్యంతో పాటు భోజన సౌకర్యం కల్పించి ఆపరేషన్ చేయబడతాదని ఆయన తెలిపారు

.